హన్మకొండలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీస్ ప్రారంభం...! 1 d ago
TG: హనుమకొండలో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సుల సర్వీస్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ హాజరై పచ్చజండాను ఊపారు. అనంతరం ప్రజాప్రతినిధులతో బస్సులో కొంత దూరం ప్రయాణించారు. ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్టు తెలిపారు